Nuvve Lekapothe Nenu Jeevinchalenu Song Lyrics | నువ్వే లేకపోతే నేను జీవించలేను Song Lyrics | Telugu Christian Songs Lyrics
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2)
నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ
నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ

Lyrics in English:
Nuvve lekapothe nenu jeevinchalenu
Nuvve lekapothe nenu bratukalenu
Ninnu vidachina kshaname oka yugamai gadiche naa jeevitamu
Chedarina naa bratuke ninu vetike nee todu kosam
Nuvve naa pranadharamu, nuvve naa jeevadharamu
Neetho nenu jeevisthane kalakalamu
Ninne nenu premisthane chirakalamu
Lokamlo nenenno vetika antha shunyamu
Chivariki nuvve nilichave sadakalamu (2)
Ninu viduvanu deva naa prabhuva naa prananatha
Nee chetito malachi nannu virachi saricheyunatha