Ninna Nedu Yeka Reetiga Song Lyrics | నిన్న నేడు ఏక రీతిగా ఉన్నవాడు Song Lyrics | Telugu Christian Songs Lyrics
నిన్న నేడు ఏక రీతిగా ఉన్నవాడు
పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు
గాలి రెక్కల మీద గమనము సేయువాడు
తన సొత్తుగా నిన్ను ఎంచి ఉన్నాడు
మేలు సేయువాడు
గాయములు కట్టువాడు
ఎండిన ఎముకలకు జీవమును ఇచ్చువాడు (2)
ఓ... నిన్న
ఓ... నేడు (ఓ నిన్న నేడు)
1. ఒక్క మాటతోనే సృష్టిని సేసినాడు
నరుని కోసం మాత్రం మట్టిని ముట్టినాడు
తన రూపంలో నిన్ను నిర్మించి ఉన్నాడు
అరచేతిలో నిన్ను చెక్కియున్నాడు
//ఎన్నాసక్కని వాడు నీకోసం వచ్చినాడు
నీవే కావాలి అంటూ ప్రేమగా పిలిచినాడు//2//
ఓ... నిన్న
ఓ... నేడు (ఓ నిన్న నేడు)
2. నీ పాదాలను ఎత్తి పట్టిన వాడు
ఏ కీడు నీ దరి రానే రానీయడు భయపెట్టు అలలను అణచివేయువాడు
నీ కొండగా నీ అండగా ఎల్లప్పుడూ ఉంటాడు
//ఐశ్వర్యం కోరడు
అధికారం అడగడు
నిన్నే కోరి ఏసు ప్రాణాన్ని పెట్టినాడు//2//
ఓ... నిన్న
ఓ... నేడు (ఓ నిన్న నేడు)
పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు
గాలి రెక్కల మీద గమనము సేయువాడు
తన సొత్తుగా నిన్ను ఎంచి ఉన్నాడు
మేలు సేయువాడు
గాయములు కట్టువాడు
ఎండిన ఎముకలకు జీవమును ఇచ్చువాడు (2)
ఓ... నిన్న
ఓ... నేడు (ఓ నిన్న నేడు)
1. ఒక్క మాటతోనే సృష్టిని సేసినాడు
నరుని కోసం మాత్రం మట్టిని ముట్టినాడు
తన రూపంలో నిన్ను నిర్మించి ఉన్నాడు
అరచేతిలో నిన్ను చెక్కియున్నాడు
//ఎన్నాసక్కని వాడు నీకోసం వచ్చినాడు
నీవే కావాలి అంటూ ప్రేమగా పిలిచినాడు//2//
ఓ... నిన్న
ఓ... నేడు (ఓ నిన్న నేడు)
2. నీ పాదాలను ఎత్తి పట్టిన వాడు
ఏ కీడు నీ దరి రానే రానీయడు భయపెట్టు అలలను అణచివేయువాడు
నీ కొండగా నీ అండగా ఎల్లప్పుడూ ఉంటాడు
//ఐశ్వర్యం కోరడు
అధికారం అడగడు
నిన్నే కోరి ఏసు ప్రాణాన్ని పెట్టినాడు//2//
ఓ... నిన్న
ఓ... నేడు (ఓ నిన్న నేడు)