Arhathaleni Nannu Song Lyrics | అర్హతలేని నన్ను Song Lyrics | Telugu Christian Songs Lyrics

అర్హతలేని నన్ను అర్హుడుగా మార్చావు
తప్పిపోయిన నన్ను తట్టి మరీ పిలిచావు"2"
ఊహించలేని నీ ప్రేమ ప్రభువా
ఎంతగానో నన్ను ఆకర్షించెనయ్యా"2"
1. తప్పిపోయానని నేననుకున్నా
అయినను ఎప్పటికి గమనిస్తున్నావయ్యా"2"
నీ వాక్కుతో మిమ్ము _ గద్దించి నావయ్యా
నీ మాటతో మిమ్ము _ఖండించినావయ్యా
ద్వేషించలేదయ్యా – ప్రేమించి నావయ్యా"2"
"అర్హతలేని నన్ను"
2. లోబడలేదయ్యా నీ విచ్చిన ఆజ్ఞలకు
అయినను నా ప్రార్థన వింటున్నావయ్యా"2"
నీ సన్నీధి నుండి దూరమైనను దేవా
విడువక నా యొడల కృప చూపిన వయ్యా
ద్వేషించలేదయ్యా _ప్రేమించి నావయ్యా"2"
"అర్హతలేని నన్ను"
తప్పిపోయిన నన్ను తట్టి మరీ పిలిచావు"2"
ఊహించలేని నీ ప్రేమ ప్రభువా
ఎంతగానో నన్ను ఆకర్షించెనయ్యా"2"
1. తప్పిపోయానని నేననుకున్నా
అయినను ఎప్పటికి గమనిస్తున్నావయ్యా"2"
నీ వాక్కుతో మిమ్ము _ గద్దించి నావయ్యా
నీ మాటతో మిమ్ము _ఖండించినావయ్యా
ద్వేషించలేదయ్యా – ప్రేమించి నావయ్యా"2"
"అర్హతలేని నన్ను"
2. లోబడలేదయ్యా నీ విచ్చిన ఆజ్ఞలకు
అయినను నా ప్రార్థన వింటున్నావయ్యా"2"
నీ సన్నీధి నుండి దూరమైనను దేవా
విడువక నా యొడల కృప చూపిన వయ్యా
ద్వేషించలేదయ్యా _ప్రేమించి నావయ్యా"2"
"అర్హతలేని నన్ను"