Andaru Sontha Karyamulanu Song Lyrics | అందరూ సొంత కార్యములను Song Lyrics | Telugu Christian Songs Lyrics
అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు
యేసు క్రీస్తు క్రియలను ఎవరు చేయలేరు( రారు)
విమానాలలోన బస్సుకార్లలోన సొంత పనులే చేసుకొనుచు
ట్రైను బైకుల పైన అన్ని రంగాలైనా స్వకీయ పనులే చేసుకొనుచు
అన్ని చూసిన దేవుడు బాధపడుచున్నాడు
చరణం 1 :
సర్వలోకానికి వెళ్లి వాక్యమును ప్రకటించుమనిన
యేసు చెప్పిన మాటలను పాటించారు శిష్యులు
సొంత పనులను విడిచిపెట్టి ప్రభువు పనులను చేత పట్టి
భార్య పిల్లలను విడిచి వారు సత్యమును ప్రకటించిరి
ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక
పండుకొనుటకు చోటు లేక పస్తులున్నారు
ఎండ వానకు బాధలోంది చలికి వణుకుచు జీవించి
వస్త్ర హీనతలో దేవుని మహిమ పరిచారు
అందుకే ప్రభు పని చేయుచు జీవించవా..?
చరణం 2 :
చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి పిలిచి దేవుడు
గుణాతిశయములను ప్రచుర పరచవలనని తెలిపెను
క్రీస్తు మరణం పునరుద్ధానం నిత్యజీవము నిత్య నరకము
అన్ని చోట్లను తెలియజేయ వెళ్ళమని సెలవిచ్చెను
ఇంటి నుండి కదలలేక ఉన్న ఊరును విడువలేక
బద్ధకాస్తులుగా ఉండి బాధ్యతను మరిచారు
సుఖముకు అలవాటు పడియు చెమట చుక్కలు రాలకుండా
ప్రభువు ప్రకటనలకు సౌఖ్యము కోరుచున్నారు
అందుకే దేవుడు ఆజ్ఞను ఇచ్చాడు