Saswathamainadi Ne Krupa Song Lyrics | శాశ్వతమైనది నీ కృప Song Lyrics | Telugu Christian Lyrics
శాశ్వతమైనది నీ కృప,
ఎంతో ఉన్నతం నీ కరుణ ×2
ఏ యోగ్యత లేని నన్ను నీ కృపతో నడిపితివి
కన్నీరు తుడిచి నా బ్రతుకును నీ మహిమతో నింపితివి (2)
యేసయ్యా.... యేసయ్యా.... (2)
యేసయ్యా ఓ..ఓ..ఓ యేసయ్యా (2)
1. ఒంటరిగా ఉన్న నన్ను వెను తట్టి లేవనెత్తి
నీ శక్తి వెల్లడిచేయా నన్ను ఏర్పరిచితివి(2)
కన్నీటితో నే స్తుతియింతును...
నీ సన్నిధిలొ నె హర్షింతును... (2) యేసయ్యా.....
2. నీ ఆత్మతో నింపి, నీ సాక్షిగా నిలిపి
నీ వాక్కుశక్తినిచ్చి ముందుకే నడిపితివి (2)
నీ ప్రేమ ప్రతిబింబముగా జీవింతునూ...
నీ రాజ్య రాయభారీగా నేనుందునూ... (2) యేసయ్యా....