Nee Krupalone Nannu Song Lyrics | నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా Song Lyrics | Telugu Christian Lyrics
నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా
నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా
నా తోడు నీడ నీవయ్యా నా యేసయ్యా
నా ఊపిరై నువ్వున్నావు నా యేసయ్యా
వేదనలో శోధనలో ఇరుకులలో
ఇబ్బందులలో ఓఓఓఓఓ
దీనునిగా ఓదార్పుకై వేచానూ నీరాకకై
ఒకసారి ననుచేరి బలపరుచుమా
నీ ప్రేమ కౌగిలిలో బందించుమా
నాకున్న ధైర్యం నీవయ్యా నా యేసయ్యా
నువులేక క్షణమైనా నేను బ్రతకలేనయ్యా
బాధలలో భారములో నిందలలో
నిర్బంధములో ఓఓఓఓఓ
ఒంటరిగా నీ చేరువై కోరాను నా దైవమా
కడదాకా జతచేరి నడిపించుమా
నీ జాలి ఊయలలో లాలించుమా
నాకున్న ధైవం నీవయ్యా నా యేసయ్యా
నువులేక అడుగైనా నేను వేయలేనయ్యా
నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా
నా తోడు నీడ నీవయ్యా నా యేసయ్యా
నా ఊపిరై నువ్వున్నావు నా యేసయ్యా
వేదనలో శోధనలో ఇరుకులలో
ఇబ్బందులలో ఓఓఓఓఓ
దీనునిగా ఓదార్పుకై వేచానూ నీరాకకై
ఒకసారి ననుచేరి బలపరుచుమా
నీ ప్రేమ కౌగిలిలో బందించుమా
నాకున్న ధైర్యం నీవయ్యా నా యేసయ్యా
నువులేక క్షణమైనా నేను బ్రతకలేనయ్యా
బాధలలో భారములో నిందలలో
నిర్బంధములో ఓఓఓఓఓ
ఒంటరిగా నీ చేరువై కోరాను నా దైవమా
కడదాకా జతచేరి నడిపించుమా
నీ జాలి ఊయలలో లాలించుమా
నాకున్న ధైవం నీవయ్యా నా యేసయ్యా
నువులేక అడుగైనా నేను వేయలేనయ్యా