Udayinchinava Deva Song Lyrics | ఉదయించినావా దేవా Song Lyrics | Telugu Christian Lyrics
ఉదయించినావా దేవా నా హృదయసీమలో
వెలిగించ దివ్యజ్యోతి నా చీకటిలో
కలిగించను నిరీక్షణ నా నిరాశలో
1. యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు
నను ప్రత్యేకించిన తీరు ఎవరూ వర్ణించలేరు
నీకెవరూ సరిరారు ప్రభువా - నీతో ఇల సములెవరు విభవా
2. ఈ భువిలో నీ జన్మం నాకిచ్చెను రక్షణ భాగ్యం
నా జన్మ కర్మ పాపం చేసినావు నాకు దూరం
అద్యంత రహితుడవు ప్రభువా - నిజమైన దేవుడవు విభవా