THAAMAARU JEEVITHAMU Song Lyrics | తామారు జీవితము Song Lyrics | Telugu Christian Lyrics
పల్లవి:-
తామారు జీవితము సంతానానికి కారణము
తామారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠము
తన గర్భం దేవునికోసం తెలిసి ఇచ్చింది
పిల్లలకోసం ఇచ్చింది యూదా వంశానికి
నిలిచింది క్రీస్తు వంశానికి.
'"""తామారు జీవితము""''
1.తన జీవితం గుణపాఠమని ప్రతి స్త్రీకి తెలిపిందిగా...
నీగర్భము ఇవ్వాలని ఏనాడో తెలిపిందిగా...
యవనకాలంలోనే...వివాహం కోరుకోవాలని,
పిల్లలను కంటూనే... వంశావళి నిలపాలని,
గృహమును పరిపాలించి, సంతానమును పెంచి
నిందించుటకు అవకాశ మివ్వద్దనీ...
""తామారు జీవితము""
2.కన్యత్వము నీ భర్త కొరకు కాపాడుకోవాలిగా....
పిల్లలకోసమె నీ దేహము దేవునికర్పించాలిగా...
కన్య మరియమ్మవలే... కష్టాలను భరియించీ...
నీ పిల్లలను దేవునిలో... క్రీస్తువలె నిలపాలి,
వివాహం వద్దంటు, కోరిక తీర్చుకుంటు
పిల్లలు కనుటకివ్వని గర్భం ఎందుకు....
"""తామారు జీవితము"""
తామారు జీవితము సంతానానికి కారణము
తామారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠము
తన గర్భం దేవునికోసం తెలిసి ఇచ్చింది
పిల్లలకోసం ఇచ్చింది యూదా వంశానికి
నిలిచింది క్రీస్తు వంశానికి.
'"""తామారు జీవితము""''
1.తన జీవితం గుణపాఠమని ప్రతి స్త్రీకి తెలిపిందిగా...
నీగర్భము ఇవ్వాలని ఏనాడో తెలిపిందిగా...
యవనకాలంలోనే...వివాహం కోరుకోవాలని,
పిల్లలను కంటూనే... వంశావళి నిలపాలని,
గృహమును పరిపాలించి, సంతానమును పెంచి
నిందించుటకు అవకాశ మివ్వద్దనీ...
""తామారు జీవితము""
2.కన్యత్వము నీ భర్త కొరకు కాపాడుకోవాలిగా....
పిల్లలకోసమె నీ దేహము దేవునికర్పించాలిగా...
కన్య మరియమ్మవలే... కష్టాలను భరియించీ...
నీ పిల్లలను దేవునిలో... క్రీస్తువలె నిలపాలి,
వివాహం వద్దంటు, కోరిక తీర్చుకుంటు
పిల్లలు కనుటకివ్వని గర్భం ఎందుకు....
"""తామారు జీవితము"""