Nakunna Vijayam Yesulone Song Lyrics | నాకున్న విజయం యేసులోనే Song Lyrics | Telugu Christian Lyrics
    
      పల్లవి:  నాకున్న విజయం యేసులోనే విశ్వాసం 
యేసే నా మార్గం ఆగదు ఇక పోరాటం "2"
అడ్డుగోడలు అడ్డువచ్చిన కష్టలన్ని కన్నిలైన
ఉన్నవన్నీ నష్టపోయినా ఊహించనివి జరుగుతున్న
ఏది జరిగినా ఆగను యేసుతోనే సాగేదను
ఏది జరిగినా ఆపను ప్రార్ధనే నా బలము
ఓన్లీ వన్ ఇన్ జీసస్ నేమ్ మన కష్టాలు పోవును ఆమేన్ ఆమేన్.....
ఓన్లీ వన్ ఇన్ జీసస్ నేమ్ మన బాధలు పోవును ఆమేన్ ఆమేన్.....
చరణం1:
యేసు రక్తములో పుట్టిన వంశం నాది వంశం నాది
నాకున్న ఈ ధైర్యం నన్ను కన్న తండ్రిది తండ్రిది "2"
సాతాను శక్తులు శోదిస్తున్న పరిస్థితులు కట్టిపెట్టిన
నిందలన్ని చెంత చేరిన చింతలోనే చిక్కుకున్న
ఏది జరిగినా ఆగను యేసుతోనే సాగేదను
ఏది జరిగినా ఆపను ప్రార్ధనే నా బలము
ఓన్లీ వన్ ఇన్ జీసస్ నేమ్ మన శోధనలు పోవును ఆమేన్ ఆమేన్.....
ఓన్లీ వన్ ఇన్ జీసస్ నేమ్ మన రోగాలు పోవును ఆమేన్ ఆమేన్.....
చరణం2:
జీవ వాక్యములో నడుము కట్టిన పట్టు నాది పట్టు నాది
నాకున్న నరనరాలలో యేసు క్రీస్తు రోషమిది రోషమిది "2"
రోగం శోకం హాని చేసిన బలము గలము ఆగిపోయిన
శత్రుసైన్యం ఒక్కటైన విశ్వాసంతో నేనున్నా
ఏది జరిగినా ఆగను యేసుతోనే సాగేదను
ఏది జరిగినా ఆపను ప్రార్ధనే నా బలము
ఓన్లీ వన్ ఇన్ జీసస్ నేమ్ అడ్డు గోడలు కూలును ఆమేన్ ఆమేన్.....
ఓన్లీ వన్ ఇన్ జీసస్ నేమ్ శత్రు సైన్యము ఆగును ఆమేన్ ఆమేన్.....