Madhuramu Yesuni | Cheppanasakyamu Song Lyrics | చెప్పనశక్యము Song Lyrics | Telugu Christian Lyrics
మధురము యేసుని నామము -
మార్గము సత్యము జీవము - ఆయనే మధురము (2)
ఆనందము - అతి ఆశ్చర్యము (2)
చెప్పనశక్యము మహిమా యుక్తము -
రక్షణ ఆనందము (2) || మధురము (1)
మారుమనసును - పొందిన సుదినము (2)
పరమున ప్రభువును దూతలు కూడిరి -
పరవసించిరి అమరము (2) || మధురము (1)
ఆరాధింతును అతిశయింతును (2)
జత చేర్చెను నను జీవ గ్రంధమున
ఆయనే మధురము (2)|| మధురము (1)
పంట పోయినా - పశువు రాలినా (2)
శత్రువు సైతము తీయగ జాలని
ఈ సంతోషము మధురము (2) || మధురము (2)
మార్గము సత్యము జీవము - ఆయనే మధురము (2)
ఆనందము - అతి ఆశ్చర్యము (2)
చెప్పనశక్యము మహిమా యుక్తము -
రక్షణ ఆనందము (2) || మధురము (1)
మారుమనసును - పొందిన సుదినము (2)
పరమున ప్రభువును దూతలు కూడిరి -
పరవసించిరి అమరము (2) || మధురము (1)
ఆరాధింతును అతిశయింతును (2)
జత చేర్చెను నను జీవ గ్రంధమున
ఆయనే మధురము (2)|| మధురము (1)
పంట పోయినా - పశువు రాలినా (2)
శత్రువు సైతము తీయగ జాలని
ఈ సంతోషము మధురము (2) || మధురము (2)