Yesayya Neeve Ashrayapuramu Song Lyrics | యేసయ్య నీవే ఆశ్రయపురము Song Lyrics | Telugu Christian Lyrics
యేసయ్య నీవే ఆశ్రయపురము ॥2॥
ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడనే కోరుకున్న నా ప్రియుడా
ఆదరించు స్నేహితుడా
1.గొల్గొత కొండపైన నీ ప్రాణము అర్పించావు
నీవు చేసిన త్యాగం వర్ణించగలనా దేవా
నీవు చూపిన ప్రేమ పోల్చలేను దేనితో
నిన్నే కీర్తింతును నిన్నే ప్రేమింతును
॥యేసయ్యా॥
2.అల్పుడనైన నన్ను నీ చేతిలో చెక్కు కొంటివే
నీ మందిరములో నేను స్తుతి పాటలు పాడెదను ॥2॥
కృపా వర్షమునాపై కురిపించుము నిండుగా
నీకే నా ఆరాదన్ నీవే నా ఆనందము
॥యేసయ్యా॥
3.శోదన కాలమందు నా ప్రాణము కృంగియుండగా
శత్రు సమూహముపైన నాకు విజయము నిచ్చితివే ॥2॥
నీవు చేసిన మేలులు మరువలేను ప్రభువా
నీకే నా స్తోత్రార్పణ నీకే నా కృతజ్ఞతలు
॥యేసయ్యా॥
ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడనే కోరుకున్న నా ప్రియుడా
ఆదరించు స్నేహితుడా
1.గొల్గొత కొండపైన నీ ప్రాణము అర్పించావు
నీవు చేసిన త్యాగం వర్ణించగలనా దేవా
నీవు చూపిన ప్రేమ పోల్చలేను దేనితో
నిన్నే కీర్తింతును నిన్నే ప్రేమింతును
॥యేసయ్యా॥
2.అల్పుడనైన నన్ను నీ చేతిలో చెక్కు కొంటివే
నీ మందిరములో నేను స్తుతి పాటలు పాడెదను ॥2॥
కృపా వర్షమునాపై కురిపించుము నిండుగా
నీకే నా ఆరాదన్ నీవే నా ఆనందము
॥యేసయ్యా॥
3.శోదన కాలమందు నా ప్రాణము కృంగియుండగా
శత్రు సమూహముపైన నాకు విజయము నిచ్చితివే ॥2॥
నీవు చేసిన మేలులు మరువలేను ప్రభువా
నీకే నా స్తోత్రార్పణ నీకే నా కృతజ్ఞతలు
॥యేసయ్యా॥