Parishuddhuda Parishuddhuda Song Lyrics | పరిశుద్ధుడా -- పరిశుద్ధుడా Song Lyrics | Telugu Christian Lyrics
పరిశుద్ధుడా -- పరిశుద్ధుడా
పరిపూర్ణుడా --పరిపూర్ణుడా
నిత్యం ప్రేమించే స్నేహితుడా___(2)
నీకే ఆరాధన నీకే ఆలాపన
విజయశీలుడా పునరుద్దానుడా___(2)
హల్లెలూయ -హల్లెలూయ
హల్లెలూయ అ ఆ ఆమెన్__(2)
1) అంధకారపు అలలలో మునిగిపోతున్న నా నావను
నీ అస్తమిచ్చి అలలపై నడిపించినావు__(2)
నిజ దేవుడా నన్ను ఆదుకున్న ప్రాణ ప్రియుడా__(4)
హల్లెలూయ -హల్లెలూయ
హల్లెలూయ అ ఆ ఆమెన్__(2)
2) నీవు లేని జీవితం వ్యర్థమే యేసయ్య
నీకాడి మోయుట ఇలలో నా భాగ్యమయ ___(2)
నీ వాక్యమే నాలో జీవం నాకు శరణం___(4)
హల్లెలూయ -హల్లెలూయ
హల్లెలూయ అ ఆ ఆమెన్__(2)
పరిశుద్ధుడా -- పరిశుద్ధుడా
పరిపూర్ణుడా --పరిపూర్ణుడా
నిత్యం ప్రేమించే స్నేహితుడా___(2)
నీకే ఆరాధన నీకే ఆలాపన
విజయశీలుడా పునరుద్దానుడా___(2)
హల్లెలూయ -హల్లెలూయ
హల్లెలూయ అ ఆ ఆమెన్__(2)
పరిపూర్ణుడా --పరిపూర్ణుడా
నిత్యం ప్రేమించే స్నేహితుడా___(2)
నీకే ఆరాధన నీకే ఆలాపన
విజయశీలుడా పునరుద్దానుడా___(2)
హల్లెలూయ -హల్లెలూయ
హల్లెలూయ అ ఆ ఆమెన్__(2)
1) అంధకారపు అలలలో మునిగిపోతున్న నా నావను
నీ అస్తమిచ్చి అలలపై నడిపించినావు__(2)
నిజ దేవుడా నన్ను ఆదుకున్న ప్రాణ ప్రియుడా__(4)
హల్లెలూయ -హల్లెలూయ
హల్లెలూయ అ ఆ ఆమెన్__(2)
2) నీవు లేని జీవితం వ్యర్థమే యేసయ్య
నీకాడి మోయుట ఇలలో నా భాగ్యమయ ___(2)
నీ వాక్యమే నాలో జీవం నాకు శరణం___(4)
హల్లెలూయ -హల్లెలూయ
హల్లెలూయ అ ఆ ఆమెన్__(2)
పరిశుద్ధుడా -- పరిశుద్ధుడా
పరిపూర్ణుడా --పరిపూర్ణుడా
నిత్యం ప్రేమించే స్నేహితుడా___(2)
నీకే ఆరాధన నీకే ఆలాపన
విజయశీలుడా పునరుద్దానుడా___(2)
హల్లెలూయ -హల్లెలూయ
హల్లెలూయ అ ఆ ఆమెన్__(2)