Type Here to Get Search Results !

Mata Ichitini Nenu Song Lyrics | మాట ఇచ్చితిని నేను Song Lyrics | Telugu Christian Lyrics

Mata Ichitini Nenu Song Lyrics | మాట ఇచ్చితిని నేను Song Lyrics | Telugu Christian Lyrics

Mata Ichitini Nenu
మాట ఇచ్చితిని నేను మరలా తప్పితిని
దయతో నన్ను క్షమియించు దేవా -2

1.సూర్యుడు లేనిదే భూమికి వెలుగు లేదు నీవు లేనిదే నాకు శాంతి లేదు -2
యేసయ్యా....నీవే ఆధారం
ఎవరు లేరయ్యా నాకు ఎవరు లేరయ్యా
-2 "మాట "

2.సిలువ లేనిదే నాకు మార్గం లేదు
శ్రమలు లేనిదే సింహాసనం లేదు -2
శ్రమలైనా... కరువైనా నాకు నీవే కావాలి నాకు నీవే కావాలి -2
" మాట "

3.ఏమి చేసిన నాకు మేలే చేస్తావు
ముందు జరిగేది ఆది నీకే తెలుసయ్యా -2
నాకంటే.. నీ ఎక్కువ బాధ్యత ఉన్నాది నాపై భాద్యత ఉన్నాది -2
"మాట "

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area