Type Here to Get Search Results !

Idigo Nee Raju Vachuchunnadu Song Lyrics | ఇదిగో నీ రాజు వచ్చుచుండె Song Lyrics | Telugu Christian Lyrics

Idigo Nee Raju Vachuchunnadu Song Lyrics | ఇదిగో నీ రాజు వచ్చుచుండె Song Lyrics | Telugu Christian Lyrics

Idigo Nee Raju Vachuchunnadu
ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి
సంతోషించు యెరుషలేము
కుమారి ఉల్లసించు||2||

1.నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు వచ్చుచుండె
||ఇదిగో నీ రాజు||

2.రక్షణగల వాడుగ అక్షయుండగు యేసుడు
దీక్షాతోడ యెరుషలేము వచ్చుచుండె
||ఇదిగో నీ రాజు||

3.స్వాతికుండు యీ భువిన్ అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై వచ్చుచుండె ||ఇదిగో నీ రాజు||

4.దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె||ఇదిగో నీ రాజు ||

5. ఇలను గాడిద నెక్కియే బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు వచ్చుచుండె ||ఇదిగో నీ రాజు ||

6. దావీదు కుమారుడు రక్షకుడు పాపులకు
జయగీతములతో వచ్చుచుండె ||ఇదిగో నీ రాజు||

7. యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము
యేసుడిల వచ్చుచుండె హల్లెలుయ ||ఇదిగో నీ రాజు ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area