Type Here to Get Search Results !

Chirugali Veechina Prabhu Song Lyrics | చిరుగాలి వీచినా ప్రభూ Song Lyrics | Telugu Christian Lyrics

Chirugali Veechina Prabhu Song Lyrics | చిరుగాలి వీచినా ప్రభూ Song Lyrics | Telugu Christian Lyrics

Chirugali Veechina Prabhu
చిరుగాలి వీచినా ప్రభూ
అది నిన్నే చూపదా
పెనుగాలి రేగిన ప్రభూ
అది నిన్నే చాటదా ||2||

పడే చినుకు జల్లు కూడా
నిన్నే చూపునే (2) ||చిరు||

1...దేవా నీదు ధ్యానమే
జీవాధార మాయెను (2)
పదే పాడే నా హృదిలో
నే వివరింతున్ నీ ప్రేమనే (2) ||చిరు||

2...దూరానున్న నింగిలో
మేఘాలెన్ని కమ్మినా (2)
పదాలల్లి నా హృదిలో
అవి వివరించే నీ ప్రేమనే (2) ||చిరు||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area