Chakkanaina Dari Neeve Christian Song Lyrics | చక్కనైన దారి నీవే Song Lyrics | Telugu Christian Lyrics

చక్కనైన దారి నీవే
చేరువైన తోడు నీవే 2
యేసయ్య నీవే చాలయ్య నా బ్రతుకునందు
ఎన్నడూ వీడిపొకయ్య 2
1.చిన్న చిన్న భాధలకే భయపడిపోయానయ్య
జయమే లేదనుకొని ఏడ్చినానయ 2
యేసయ్య ఆశ్రయం నీవైనావయ్య
యేసయ్యా భుజంపై చెవేసావయ్య
నీ ప్రేమను ఎవరు ఆపలెరయ్య
ఎంత ఉపకార భుది నీదయ్య 2 (చక్కనైన)
2.అడిగిన దానికన్నా అధికం చేసావయ్య
నీ స్థానం ఎవ్వరికీ చెందనీనయ్య 2
యేసయ్యా గుప్పిలి విప్పుచున్నావు
యేసయ్యా అందని వాడవు కావు
సమీపమైన భందువుడు నీవు
నీ ఆత్మతో దీవించుచున్నావు 2 (చక్కనైన)
చేరువైన తోడు నీవే 2
యేసయ్య నీవే చాలయ్య నా బ్రతుకునందు
ఎన్నడూ వీడిపొకయ్య 2
1.చిన్న చిన్న భాధలకే భయపడిపోయానయ్య
జయమే లేదనుకొని ఏడ్చినానయ 2
యేసయ్య ఆశ్రయం నీవైనావయ్య
యేసయ్యా భుజంపై చెవేసావయ్య
నీ ప్రేమను ఎవరు ఆపలెరయ్య
ఎంత ఉపకార భుది నీదయ్య 2 (చక్కనైన)
2.అడిగిన దానికన్నా అధికం చేసావయ్య
నీ స్థానం ఎవ్వరికీ చెందనీనయ్య 2
యేసయ్యా గుప్పిలి విప్పుచున్నావు
యేసయ్యా అందని వాడవు కావు
సమీపమైన భందువుడు నీవు
నీ ఆత్మతో దీవించుచున్నావు 2 (చక్కనైన)