Type Here to Get Search Results !

Na Jeevitha Vyadhalandu Song Lyrics | నా జీవిత వ్యధలందు Song Lyrics | Telugu Christian Lyrics

Na Jeevitha Vyadhalandu Song Lyrics | నా జీవిత వ్యధలందు Song Lyrics | Telugu Christian Lyrics

Na Jeevitha Vyadhalandu
పల్లవి : నా జీవిత వ్యధలందు - యేసే జవాబు
యేసే జవాబు – ప్రభు యేసే జవాబు

1. తీరని మమతలతో ఆరని మంటలలో - ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను || నా జీవిత ||

2. చీకటి వీధులలో నీటుగా నడచితిని - లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను || నా జీవిత ||

3. హంగుల వేషముతో రంగుల వలయములో - నింగికి నేనెగిరి నేలను రాలితిని
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను || నా జీవిత ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area