Jayamani Padu Jayamani Padu Song Lyrics | జగతికి పునాది వేయక Song Lyrics | Telugu Christian Lyrics
జయమని పాడు జయమని పాడు ప్రభుయేసునకే
మహాదేవుఁడు విశ్వవిధాత రక్షకుడాయనే
ఆది అంతము అల్ఫ ఒమేగా ఆయనే ప్రభువు
ఆయన యేగా రానున్నవాడు శక్తిమంతుడు
ప్రభు యేసు నందు మమ్మును పిలిచి ఏర్పరచుకొనెను
ప్రేమతో మమ్ము పవిత్ర పరచి నిర్దోషులుగా తీర్చే
యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచింతివి
ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించి నావుగా
యేసులో మాకు యేశిక్షలేదు భయము బాసిగా
వాసిగా మరణబలము తొలగించి పాపాము బాపెగా
క్రీస్తులో మమ్ము నూతనపరచి తండ్రిని తెలిపెను
కరుణించి మమ్ము అంగీకరించే ఎంతో అద్బుతము
మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మముద్ర నిచ్చెను
మనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నీరిక్షణ నిచ్చే
ప్రభు క్రీస్తులో వాడబారని స్వాస్థ్యముగ నైతిమి
పరిశుధులతో మహిమైశ్వర్యంబు ఎంతో గొప్పది