Sukumaruda Sampannuda Song Lyrics | సుకుమారుడా Song Lyrics | Telugu Christian Lyrics
సుకుమారుడా..సంపన్నుడా..
శతకోటిసూర్యతేజుడా మనోహరుడా
సుందరుడా నా ప్రాణప్రియుడా
“సుకుమారుడా”
కన్యకుమారుడా యేసయ్యా }
కారణజన్ముడా.. } “2”
స్తుతిగీతమే పాడనా... “2”
శృతిమించి నిన్నేకీర్తించనా “2”
“శతకోటి”
అక్షయుదీపమా }
నా రక్షణ నివాసమా } “2”
పరదేశినై పాడనా... “2”
పత్రికనై కొనియాడనా... “2”
“శతకోటి”
ప్రేమ పావురమా... }
నా పుణ్యక్షేత్రమా... } “2”
పరిమళమై పాడనా.... “2”
పరవసించినీలో నాట్యమాడనా “2”
“శతకోటి”
ఆరాధ్యదైవమా... }
నా ఆనందతైలమా..} “2”
అంకితమై పాడనా...”2”
అభినయించి నిన్నే వర్ణించనా “2”
“శతకోటి”
Singers: Sis.Keerthana & Sankeerthana
Music: K SalmanRaju Garu
శతకోటిసూర్యతేజుడా మనోహరుడా
సుందరుడా నా ప్రాణప్రియుడా
“సుకుమారుడా”
కన్యకుమారుడా యేసయ్యా }
కారణజన్ముడా.. } “2”
స్తుతిగీతమే పాడనా... “2”
శృతిమించి నిన్నేకీర్తించనా “2”
“శతకోటి”
అక్షయుదీపమా }
నా రక్షణ నివాసమా } “2”
పరదేశినై పాడనా... “2”
పత్రికనై కొనియాడనా... “2”
“శతకోటి”
ప్రేమ పావురమా... }
నా పుణ్యక్షేత్రమా... } “2”
పరిమళమై పాడనా.... “2”
పరవసించినీలో నాట్యమాడనా “2”
“శతకోటి”
ఆరాధ్యదైవమా... }
నా ఆనందతైలమా..} “2”
అంకితమై పాడనా...”2”
అభినయించి నిన్నే వర్ణించనా “2”
“శతకోటి”
Singers: Sis.Keerthana & Sankeerthana
Music: K SalmanRaju Garu