Type Here to Get Search Results !

Nuthanamaina Krupa Song Lyrics | నూతనమైన కృప Song Lyrics | Telugu Christian Lyrics

Nuthanamaina Krupa Song Lyrics | నూతనమైన కృప Song Lyrics | Telugu Christian Lyrics

Nuthanamaina Krupa
నూతనమైన కృప నవ నూతనమైన కృప
శాశ్వతమైన కృప బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్య తెజూడా యేసయ్య
నీ వాత్సల్యమే నాపై చూపించిన - నీ ప్రేమను వివరించనా
నను నీ కోసమే ఇలా బ్రతికించిన - జీవాధిపతి నీవయ్య
ఇదే కదా నీలో పరవశం - మారువలేని తియ్యని జ్ఞాపకం ||నూతనమైన||


1. నా క్రాయధనముకై - రూధిరము కారచితివి
ఫలవంతములై - తోటగా మార్చితీవి ||2||
ఫలితముకోరకైనా - శోధన కలిగినను
ప్రతిఫలముగా నాకు - ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన - ఆధారణ కలిగించి
అన్నివేలాలయంధు - ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించిన - నీ ఋణమే నే తీర్చగలనా ||ఇదే కదా||


2.నీ వశమైయున్న - ప్రాణాత్మదేహమును
పరిశుద్ధపరచుటయే - నీకిస్తామయేను ||2||
పలు వేధనలలో - నీతో నడిపించి
తలవంచని తెగువ - నీలో కలిగించి
మాధిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా - నిను కొనియాడేదను
ఎంతగా కీర్తించిన - నీ ఋణము నే తీర్చగలనా ||ఇదే కదా||


3. సాక్షి సమూహము -మేఘమువలే నుండి
నాలో కోరిన - ఆశలు నెరవేరగా ||2||
వేలాధి దూతల - ఆనంధము చూచి
కృప మహిమయీమైశ్వర్యం - నే పొందిన వేళ
మహిమాలో - నీతోనే నిలిచినవేళ
మాధుర్యలోకాన - నిను చూచినవేల
ఎంతగా కీర్తించిన - నీ ఋణమే నే తీర్చగలనా ||ఇదే కదా||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area