-->
Type Here to Get Search Results !

Jaya Jaya Geetham Padedam Song Lyrics | జయజయ గీతం పాడెదము Song Lyrics | Telugu Christian Lyrics

Top Post Ad

Jaya Jaya Geetham Padedam Song Lyrics | జయజయ గీతం పాడెదము Song Lyrics | Telugu Christian Lyrics

Jaya Jaya Geetham Padedam
జయజయ గీతం పాడెదము
జయశీలుడైన యేసునకు
మహిమఘనతను చాటెదము
మరణము గెలిచిన యేసునకు

కోరస్
జయహో జయహో పునరుత్థానుడా
జయహో జయహో మృత్యుంజయుడా
అల్లె అల్లె అల్లెలూయా
అల్లె అల్లె అల్లెలూయా
అల్లె అల్లె అల్లెలూయా
అల్లెలూయా అల్లెలూయా

చరణం 1
నేనే పునరుత్థానం జీవమని
పలికిన క్రీస్తుకు జయహో..జయహో
చెప్పినవిధముగ మూడవనాడు
ఉత్థానుడాయెను జయహో-...కోరస్

చరణం 2
మరణపుముల్లును విరిచెనని
వెలుగెత్తిచాటెదము జయహో... జయహో
మనవిశ్వాసమే శాశ్వతమని
సంతసించెదము జయహో... కోరస్

చరణం 3
చీకటితెరలను చీల్చెనని
ప్రకటించెదము జయహో...జయహో
నిత్యకాంతిలో ప్రవేశింతుమని
విశ్వసించెదము జయహో... కోరస్

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area