Type Here to Get Search Results !

Yehova yire Song Lyrics | యెహోవా యీరే Song Lyrics | Telugu Christian Lyrics

Yehova yire Song Lyrics | యెహోవా యీరే Song Lyrics | Telugu Christian Lyrics

Yehova yire
యెహోవా యీరే - యెహోవా రాఫా
యెహోవా నిస్సి - యెహోవా షాలోమ్
నా పోషకుడా - నా పరమవైద్యుడా
నా జయశీలుడా - నా సమాధానమా
ఆ... ఆ... ఆ... హల్లెలూయ - ఓ...ఓ...ఓ... ఆమెన్

పోషక కేంద్రాలుగా - ప్రకృతియే మారెనా
కలతేల ఈ కరువులో - కాకోలముల దైవమా
పండుగె నాకు - ఈ ప్రకృతి లో
యెహోవా యీరే - నా ఆహారమా

ఆరోగ్య కేంద్రాలుగా - నీ గాయాలే మారెనా
అణువణువు స్తుతియింతును - నా తనువు పులకించగా
పండుగె నాకు - నీ గాయాలలో
యెహోవా రాఫా - నా ఆరోగ్యమా

నా విజయ కేంద్రాలుగా - నీ రక్తమే మారెనా
భూజనులలో నీకొక- రాజ్యమై జీవింతును
పండుగె నాకు - నీ రక్తము లో
యెహోవా నిస్సి - నా గొర్రె పిల్ల

నా శాంతి కేంద్రాలుగ - నీ సిలువ శ్రమలాయెనా
నీ స్వంత కుటుంబమై - నీ భారమును మోసెదా
పండుగె నాకు- నీ సిలువలో
యెహోవా షాలోమ్ - నా సమాధానమా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area