Sarvonathuda Song Lyrics | సర్వోన్నతుడా Song Lyrics
సర్వోన్నతుడా! విజయవీరుడ
సర్వోన్నతుడ! విజయవీరుడ
ప్రియుడ నా శిల్పకారుడ
ఎవ్వరు లేరు నాకు యేసయ్యా
నీ సన్నిది చాలు నాకు మేసయ్యా 2
అ.ప: ఇంతకంటె భాగ్యమంటయ్యా
నాకు నీకంటె ఘనులెవరయ్యా - 2
1.గడచిన కాలంలో కనురెప్పలా
నీ చాటున దాచిన నా గొప్ప కాపరి -2
వేల్పులలో నీవు మహనీయుడవు -2
నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవే
నా తండ్రివి నీవే ॥ఇంత॥
2. దయగలదేవుడవీ ధరణీయందున
వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును 2
నే గాడాంధకారపు లోయలో
నడిచినను - 2
నీ దుడ్డు కర్ర ధండము
ఆధరించునే నన్నాదరించునే ॥ఇంత॥
3. రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు
వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్
నిర్జీవ గడియలు నిలదీసినగాని 2
నా మనస్సు నీపైనే ఆనుకొందునే
నే నాను కొందునే 2 ॥ఇంత॥
4. విమర్శలకు కృంగను నా హృదయమందున
నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ
పునరుద్ధానుడ నా పితరులదేవా - 2
జయమునిచ్చు క్షేత్రములో
యాత్ర చేసెదన్
నే యాత్ర చేసిదన్. ॥ఇంత॥
సర్వోన్నతుడ! విజయవీరుడ
ప్రియుడ నా శిల్పకారుడ
ఎవ్వరు లేరు నాకు యేసయ్యా
నీ సన్నిది చాలు నాకు మేసయ్యా 2
అ.ప: ఇంతకంటె భాగ్యమంటయ్యా
నాకు నీకంటె ఘనులెవరయ్యా - 2
1.గడచిన కాలంలో కనురెప్పలా
నీ చాటున దాచిన నా గొప్ప కాపరి -2
వేల్పులలో నీవు మహనీయుడవు -2
నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవే
నా తండ్రివి నీవే ॥ఇంత॥
2. దయగలదేవుడవీ ధరణీయందున
వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును 2
నే గాడాంధకారపు లోయలో
నడిచినను - 2
నీ దుడ్డు కర్ర ధండము
ఆధరించునే నన్నాదరించునే ॥ఇంత॥
3. రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు
వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్
నిర్జీవ గడియలు నిలదీసినగాని 2
నా మనస్సు నీపైనే ఆనుకొందునే
నే నాను కొందునే 2 ॥ఇంత॥
4. విమర్శలకు కృంగను నా హృదయమందున
నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ
పునరుద్ధానుడ నా పితరులదేవా - 2
జయమునిచ్చు క్షేత్రములో
యాత్ర చేసెదన్
నే యాత్ర చేసిదన్. ॥ఇంత॥