Type Here to Get Search Results !

Maranamu Nannemi Cheyaledu Song Lyrics | మరణము నన్నేమి చేయలేదు Song Lyrics | Telugu Christian Lyrics

Maranamu Nannemi Cheyaledu Song Lyrics | మరణము నన్నేమి చేయలేదు Song Lyrics | Telugu Christian Lyrics

Maranamu Nannemi Cheyaledu
మరణము నన్నేమి చేయలేదు
పరిస్థితి నన్నేమి చేయగలదు*2*
నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు 2

1. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్యా వెలుగాయే*2
నను సీయోనులో చేర్చుకొనుటే
నాయెడల నీకున్న ఉద్దేశమా 2
# మరణము #

2. నీ రూపమును పొంది జీవుంచుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి 2
విశ్వసింప బోవువారికి మాదిరిగా నే నుండుటే
నా యెడల నీకున్న ఉద్దేశమా 2
# మరణము #

3. నీ కొరకు ఖైదీ నై ఉండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపి ఊటలు దయచేసి 2
దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసే సేవచేయుటే
నా యెడల నీకున్న ఉద్దేశమా 2
ఉద్దేశమా..... ఆ...... ఆ.... ఆఆ.....
# మరణము #

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area