Type Here to Get Search Results !

Andariki Upakari Song Lyrics | అందరికీ ఉపకారి Song Lyrics | Telugu Christian Lyrics

Andariki Upakari Song Lyrics | అందరికీ ఉపకారి Song Lyrics | Telugu Christian Lyrics

Andariki Upakari
అందరికీ ఉపకారి - అన్నిటిపై అధికారి
ఆపదలో సహకారి - ఆశ్చర్యకార్యకారి

అ.ప. : యేసుపేరుగల దేవుడు - సర్వశక్తి సంపన్నుడు

1. అంధకార శక్తులజాడ మిగులకుండ చేస్తాడు
నిందమోపు శత్రువునీడ తగలకుండ చూస్తాడు
పూర్ణభద్రతను ఇచ్చే ఆశ్చర్యకార్యకారి

2. కృంగదీయు వ్యాధులబాధ తెలియకుండ చేస్తాడు
భంగపడ్డ పూర్వపుగాధ తలవకుండ చూస్తాడు
పూర్ణస్వస్థతను ఇచ్చే ఆశ్చర్యకార్యకారి

3. పొంచియున్న పాపపుకీడు కలుగకుండ చేస్తాడు
వెంటవచ్చు శాపపుచేటు తరమకుండా చూస్తాడు
పూర్ణరక్షణను ఇచ్చే ఆశ్చర్యకార్యకారి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area