Nammadagina Devuda Song Lyrics | నమ్మదగిన దేవుడా Song Lyrics
పల్లవి||
నమ్మదగిన దేవుడా నా మంచి దేవుడా ||2||
నీలాంటి ప్రేమను చూపేదేవరయ్యా
నాకున్న ఆధారం నీవే యేసయ్యా ||2|| ||నమ్మదగిన||
1. ఆప్తులు అందరు నన్ను మరచిరే
మాటలతో మనస్సును గాయపరచిరే
మనస్సులో వేదన మదిని తొలచగా,
మానని కన్నీరే నేలపై రాలేనే ||2||
నా తండ్రి యేసయ్యా
నా తోడు నిలిచితివే నా తోడు నిలిచితివే
కన్నీరు తుడిచావు ||నమ్మదగిన||
2. మంచివారు లేకా, మధన పడితినే
నోటమాట రాకా మౌనినైతినే
మనుష్యులు ప్రేమలు మలినమయేనే
రంగులలోకములో మాయా ప్రపంచములో ||2||
నా మంచి యేసయ్యా నీ ప్రేమ చూపితివే
నీ మంచి మాటలన్ని నా నోట ఉంచితివే ||నమ్మదగిన||
నమ్మదగిన దేవుడా నా మంచి దేవుడా ||2||
నీలాంటి ప్రేమను చూపేదేవరయ్యా
నాకున్న ఆధారం నీవే యేసయ్యా ||2|| ||నమ్మదగిన||
1. ఆప్తులు అందరు నన్ను మరచిరే
మాటలతో మనస్సును గాయపరచిరే
మనస్సులో వేదన మదిని తొలచగా,
మానని కన్నీరే నేలపై రాలేనే ||2||
నా తండ్రి యేసయ్యా
నా తోడు నిలిచితివే నా తోడు నిలిచితివే
కన్నీరు తుడిచావు ||నమ్మదగిన||
2. మంచివారు లేకా, మధన పడితినే
నోటమాట రాకా మౌనినైతినే
మనుష్యులు ప్రేమలు మలినమయేనే
రంగులలోకములో మాయా ప్రపంచములో ||2||
నా మంచి యేసయ్యా నీ ప్రేమ చూపితివే
నీ మంచి మాటలన్ని నా నోట ఉంచితివే ||నమ్మదగిన||