Maruvalenaya Ne Madhura Song Lyrics | మరువలేనయా నీ మధుర Song Lyrics
మరువలేనయా నీ మధుర ప్రేమను మహోపకారి
చింతలేదయా నీ చెంతనుండను పరోపకారి
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా - 2
నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా .
1.నీలాగా ప్రేమించేవారెవ్వరు
నీలాగా క్షమియించే హృదయమేది
నీ కృపలో నన్ను దాచితివి
నీ ప్రేమలో నన్ను పెంచితివి
నీ వాక్యము నాలో ఉంచి (2)
నీ వెలుగులో నను నడిపితివి
యేసయ్యా నా యేసయ్యా ( 4)
2.పచ్చికగల చోట పరుండజేసి
జీవజలపు ఊటలు నాలో ఉంచి
సమ్రృద్ధి జీవము నాకిచ్చితివి
సంతోష గానాలు పాడించితివి
నీ జీవము నాలో ఉంచి(2)
నిత్యజీవము నాకిచ్చితివి
యేసయ్యా నా యేసయ్యా (4).
చింతలేదయా నీ చెంతనుండను పరోపకారి
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా - 2
నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా .
1.నీలాగా ప్రేమించేవారెవ్వరు
నీలాగా క్షమియించే హృదయమేది
నీ కృపలో నన్ను దాచితివి
నీ ప్రేమలో నన్ను పెంచితివి
నీ వాక్యము నాలో ఉంచి (2)
నీ వెలుగులో నను నడిపితివి
యేసయ్యా నా యేసయ్యా ( 4)
2.పచ్చికగల చోట పరుండజేసి
జీవజలపు ఊటలు నాలో ఉంచి
సమ్రృద్ధి జీవము నాకిచ్చితివి
సంతోష గానాలు పాడించితివి
నీ జీవము నాలో ఉంచి(2)
నిత్యజీవము నాకిచ్చితివి
యేసయ్యా నా యేసయ్యా (4).