Vachadu maharaju john wesley song lyrics | వచ్చాడు మహారాజు Song Lyrics | Hosanna Ministries Songs
వచ్చాడు మహారాజు మరి మనకోసమే అండగా తోడుగా
శకపురుషుడు మహిమాన్వితుడు
మా రారాజతడూ.. ఓహో..
వచ్చాడు మహారాజు మరి మనకోసమే .. అండగా తోడుగా
శకపురుషుడు మహిమాన్వితుడు మా రారజతడు..
వేవేల.. దూతల స్తుతులతో
నిత్యము కొనియాడబడుచు
పరిశుద్ధుడు .. అతి పరిశుద్దుడు అని
నిత్యము కీర్తీంచ బడుచు
మహిమాన్వితుడు ..మహనీయుడు
మారని నిజ దేవుడు..
మనకోసమే.. మహిమను విడిచి
భువికే రక్షణను తెచ్చాడు " వచ్చాడు"
మాటతోనే సృష్టినిచేసిన
ఎంతోగొప్ప దేవుడు
మంటితోనే మనిషినిచేసిన
ఎంతో మహనీయుడవు "2"
తన స్వహస్తాలతో .. తన స్వాస్తముగా "2"
మము కాచి.. పెంచి..ప్రేమిస్తున్న.. యే కైక దేవుడు"వచ్చాడు"
నరులను ప్రేమించి.. పరమును విడిచి
మనిషిగా పుట్టినాడు
మరణము గెలిచి.. రక్షణ నిచ్చి.. మార్గము చూపినాడు"2"
నీ హృదయము కోరాడు.. మరి ఏ మి అడగలేదు "2"
మారుమనసు పొందిమనము..
మోక్షమే చేరేదము "వచ్చాడు"
శకపురుషుడు మహిమాన్వితుడు
మా రారాజతడూ.. ఓహో..
వచ్చాడు మహారాజు మరి మనకోసమే .. అండగా తోడుగా
శకపురుషుడు మహిమాన్వితుడు మా రారజతడు..
వేవేల.. దూతల స్తుతులతో
నిత్యము కొనియాడబడుచు
పరిశుద్ధుడు .. అతి పరిశుద్దుడు అని
నిత్యము కీర్తీంచ బడుచు
మహిమాన్వితుడు ..మహనీయుడు
మారని నిజ దేవుడు..
మనకోసమే.. మహిమను విడిచి
భువికే రక్షణను తెచ్చాడు " వచ్చాడు"
మాటతోనే సృష్టినిచేసిన
ఎంతోగొప్ప దేవుడు
మంటితోనే మనిషినిచేసిన
ఎంతో మహనీయుడవు "2"
తన స్వహస్తాలతో .. తన స్వాస్తముగా "2"
మము కాచి.. పెంచి..ప్రేమిస్తున్న.. యే కైక దేవుడు"వచ్చాడు"
నరులను ప్రేమించి.. పరమును విడిచి
మనిషిగా పుట్టినాడు
మరణము గెలిచి.. రక్షణ నిచ్చి.. మార్గము చూపినాడు"2"
నీ హృదయము కోరాడు.. మరి ఏ మి అడగలేదు "2"
మారుమనసు పొందిమనము..
మోక్షమే చేరేదము "వచ్చాడు"