Raraju Puttenanta Song Lyrics | రారాజు పుట్టేనంటా Song Lyrics | Christmas Songs Lyrics
రారాజు పుట్టేనంటా రక్షణ తెచ్చేనంటా
పాపుల రక్షకుడంటా పుడమిలో పుట్టేనంటా
అరె నశియించి పోయే వారిని వెదకి రక్షింప వచ్చేనంటా
ధైవ సుతుడే పరమును విడచి ధరణికి దిగినాడంటా
అహ..ఆహ..పాటలు పాడి గంతులు వేసి
ఇంటా బైట సందడి చేద్దామా
ఆహ..ఆహ.. ఆనందగానాల హోరుల్లో
జోరుగ యేసుని భజన చేద్దామా....
రారాజు రారాజు రారాజు ఓహో ఓహో ( రారాజు
1)రాజుల రాజు ప్రభువుల ప్రభువు
ఇమ్మానుయేలను నామమున
మహిమ కుమారుడు మహిమను విడచి
మనుష్యరూపిగా అవతరించలే
దేవాతి దేవుండే పశుపాకలో పరుండినాడె
జీవాధిపతి యేసే పసిబాలునిగా
రిక్తునిగా ఇల వెలసిండే
రండి జనులారా సందడి చేద్దాం
దేవుని అభిషిక్తుని ఆరాధిద్దాం
సృష్టి కర్త అయిన దేవదేవుని
నిష్టతో ఇష్టముగా పూజ చేయుదాం....
2)తూర్పుదేశపు జ్ఞానులుయెథెంచి
బాలుని యెదుట సాగిలపడిరె
గొర్రెల కాపరులు భక్తితొ పూజించి
దేవదేవుని మహిమపరచిరె
మనుజాలి రక్షకుడు ఆ ఆదిసంభూతుడు
దీనాతిదీనునిగా యేసు మనకొరకు
ఆరుధెంచిన ఈ తరుణములో
రండి జనులారా సందడి చేద్దాం
దేవుని అభిషిక్తుని ఆరాధిద్దాం
సృష్టి కర్త అయిన దేవదేవుని
నిష్టతో ఇష్టముగా పూజ చేయుదాం ||రారాజు||
పాపుల రక్షకుడంటా పుడమిలో పుట్టేనంటా
అరె నశియించి పోయే వారిని వెదకి రక్షింప వచ్చేనంటా
ధైవ సుతుడే పరమును విడచి ధరణికి దిగినాడంటా
అహ..ఆహ..పాటలు పాడి గంతులు వేసి
ఇంటా బైట సందడి చేద్దామా
ఆహ..ఆహ.. ఆనందగానాల హోరుల్లో
జోరుగ యేసుని భజన చేద్దామా....
రారాజు రారాజు రారాజు ఓహో ఓహో ( రారాజు
1)రాజుల రాజు ప్రభువుల ప్రభువు
ఇమ్మానుయేలను నామమున
మహిమ కుమారుడు మహిమను విడచి
మనుష్యరూపిగా అవతరించలే
దేవాతి దేవుండే పశుపాకలో పరుండినాడె
జీవాధిపతి యేసే పసిబాలునిగా
రిక్తునిగా ఇల వెలసిండే
రండి జనులారా సందడి చేద్దాం
దేవుని అభిషిక్తుని ఆరాధిద్దాం
సృష్టి కర్త అయిన దేవదేవుని
నిష్టతో ఇష్టముగా పూజ చేయుదాం....
2)తూర్పుదేశపు జ్ఞానులుయెథెంచి
బాలుని యెదుట సాగిలపడిరె
గొర్రెల కాపరులు భక్తితొ పూజించి
దేవదేవుని మహిమపరచిరె
మనుజాలి రక్షకుడు ఆ ఆదిసంభూతుడు
దీనాతిదీనునిగా యేసు మనకొరకు
ఆరుధెంచిన ఈ తరుణములో
రండి జనులారా సందడి చేద్దాం
దేవుని అభిషిక్తుని ఆరాధిద్దాం
సృష్టి కర్త అయిన దేవదేవుని
నిష్టతో ఇష్టముగా పూజ చేయుదాం ||రారాజు||