Nisheedhi Ratrulalo Song Lyrics | నిశీధి రాత్రులలో Song Lyrics | Latest Telugu Christian Songs Lyrics
నిశీధి రాత్రులలో _ నిరాశ నిస్పృహలో
ఆశల గగనములో _ అలసిన పయనంలో
సాగిపోవుచుంటివా _ ఓ నేస్తమా..
నీ తోడు ఎవరయ్యా _ నీ నీడ ఎవరయ్యా..
# నిశీధి #
చరణం 1:
అపవాది చెంత చేరి _ అలిసి సొలసి పోతివా
అంధకార శక్తులతో_ పోరాడి ఓడితివా
నీ గతము తలచుకొని _ కుమిలి కుమిలి ఏడవక
నా బ్రతుకు వ్యర్థమని _ నీరసించి పోక
యేసయ్య చేయి అందుకో _ నీ బ్రతుకును మార్చుకో
యేసయ్య ను_ చేరుకో
# నిశీధి #
చరణం 2:
నీ స్థితిని చూచి జనులు _ నిందలెన్నో వేసితిరా
కృంగి పోయి కలత చెంది _ కన్నుమూయ తలచితివా
బంధువులు స్నేహితులు _ నిన్ను దూరం పెట్టినా
చూపులతో మాటలతో _ నీ గుండెను చీల్చినా
ఆ ప్రేమ మూర్తి యేసునే _ ఆధారం చేసుకో
నెమ్మదిని _ పొందుకో..
# నిశీధి #
ఆశల గగనములో _ అలసిన పయనంలో
సాగిపోవుచుంటివా _ ఓ నేస్తమా..
నీ తోడు ఎవరయ్యా _ నీ నీడ ఎవరయ్యా..
# నిశీధి #
చరణం 1:
అపవాది చెంత చేరి _ అలిసి సొలసి పోతివా
అంధకార శక్తులతో_ పోరాడి ఓడితివా
నీ గతము తలచుకొని _ కుమిలి కుమిలి ఏడవక
నా బ్రతుకు వ్యర్థమని _ నీరసించి పోక
యేసయ్య చేయి అందుకో _ నీ బ్రతుకును మార్చుకో
యేసయ్య ను_ చేరుకో
# నిశీధి #
చరణం 2:
నీ స్థితిని చూచి జనులు _ నిందలెన్నో వేసితిరా
కృంగి పోయి కలత చెంది _ కన్నుమూయ తలచితివా
బంధువులు స్నేహితులు _ నిన్ను దూరం పెట్టినా
చూపులతో మాటలతో _ నీ గుండెను చీల్చినా
ఆ ప్రేమ మూర్తి యేసునే _ ఆధారం చేసుకో
నెమ్మదిని _ పొందుకో..
# నిశీధి #