Janminchenu Rakshakudu Song Lyrics | జన్మించెను రక్షకుడు Song Lyrics | Latest Telugu Christmas Song Lyrics

జన్మించెను రక్షకుడు మన కొరకు..
దిగి వచ్చెను యేసయ్య భువి వరకు .. (2)
మలినమైన మనుషుల కోసం..
చేజారిన లోకం కోసం..
మన చీకటి బ్రతుకుల కోసం..
చిగురించే ఆశల కోసం...
Happy Happy Christmas.. Merry merry christmas...(2)
చ: వాక్యనుసారము జరిగించుటకు...
తన తండ్రి మాటలను నెరవేర్చుటకు... (2)
రాజుల కే రాజుగా.. జ్ఞానులకే జ్ఞానిగా... (2)
ఈ లోకమునకు ఏతెంచెను ..యేసు ఈ లోక రక్షకుని గా ఉదయించెను
(Happy)
చ: న్యాయమును జరిగించుటకు... వ్యాధి బాధలను తొలగించుటకు.. (2)
ఆదరణ కర్త గా... అందరికీ ప్రభువుగా.. (2)
ఈ లోకమునకు ఏతెంచెను...
యేసు ఈ లోక రక్షకుని గా ఉదయించెను
(Happy)
చ: తన తండ్రి ప్రేమ ను ప్రకటించుటకు...
ఈ లోక పాపమును తొలగించుటకు... (2)
మహిమ గల వ్యక్తి గా.. మహోన్నత శక్తి గా...(2)
ఈ లోకమునకు ఏతెంచెను ..