Type Here to Get Search Results !

Bethlehemulo Poori Paakalo Song lyrics | బెత్లెహేములో పూరి పాకలో Song Lyrics | Christmas Songs Lyrics

Bethlehemulo Poori Paakalo Song lyrics | బెత్లెహేములో పూరి పాకలో Song Lyrics | Christmas Songs Lyrics

Bethlehemulo Poori Paakalo Song lyrics
పల్లవి-బెత్లెహేములో పూరి పాకలో యేసయ్య పుట్టినాడు
మన జన్మపాపములు ఖర్మ పాపాములు
బాపంగ వచ్చినాడు
లోకమంతా సందడంటా అహ రారాజు పుట్టినాడు
వేడుకంతా చూడరంతా అహ మా రాజు పుట్టినాడు

1 - సత్యవార్తను ప్రకటించుటకు
సర్వభూమిని పాలించుటకు
లోకరక్షకుడేసే భువికరుదెంచెను
దీనుడై యేసయ్య జన్మించినాడయ్య

2 - బాధలన్ని తప్పించుటకు
మట్టి మనిషిని కాపాడుటకు
మహిమ దేహం విడిచి మహిలో జన్మించాడు
ఆశ్చర్యకరుడయ్యా ఆలోచన కర్తయ్యా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area