Bethlehemu Puramanduna Song Lyrics | బేత్లేహేము పురమందున Song Lyrics | Christmas Song Lyrics
బేత్లేహేము పురమందున
రారాజు పుట్టాడంట
రారండి జనులరా రక్షకుని చుసద్దాం
ఆడి పాడి ఆనంద్దిదాం
పల్లవి..బేత్లేహేము పురమందున
రారాజు పుట్టాడంట
రారండి జనులరా ఆడి పాడి ఆనందిదాం "2"
కలసి మెలసి పోదాం రక్షకుని చూసోద్ధం "2"
ఆనందం పరమానందం నింగి నేల పరవశం "2"
"బేత్లేహేము "
1.గొల్లలకు శుభవార్త
అభయమిచ్చి దూత చెప్పింది
దావీదు పురమందు
రక్షకుడు పుట్టాడని "2"
దివియందు దేవునికి మహిమ
భువియందు సమాధానం "2"
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం
"ఆనందం పరమానందం "
2.పాపల వలయములో
మణుజులు పడి ఉన్నపుడు
పాపాన్ని రూపు మాప
పరిశుద్దుడు ఎలాకేతేంచేన్ "2"
కన్య మరియా గర్భనా
మానుజవాతారుడై పుట్టెన్ "2"
ఇదియే కదా నిజమైన క్రిస్మస్
"ఆనందం పరమానందం "
3.నింగిలో వింతైనా తార
జ్ఞానులకు దారి చూపింది
రారాజు ను గాంచి
కానుకలు అర్పించి పూజించిరి
Happy Christmas merry Christmas
Happy Christmas "2"
రారాజు జననం మానవాళికే వరం
విరోధికే వరం "2"
ఇదియే కదా నిజమైన క్రిస్మస్
"ఆనందం పరమానందం "
రారాజు పుట్టాడంట
రారండి జనులరా రక్షకుని చుసద్దాం
ఆడి పాడి ఆనంద్దిదాం
పల్లవి..బేత్లేహేము పురమందున
రారాజు పుట్టాడంట
రారండి జనులరా ఆడి పాడి ఆనందిదాం "2"
కలసి మెలసి పోదాం రక్షకుని చూసోద్ధం "2"
ఆనందం పరమానందం నింగి నేల పరవశం "2"
"బేత్లేహేము "
1.గొల్లలకు శుభవార్త
అభయమిచ్చి దూత చెప్పింది
దావీదు పురమందు
రక్షకుడు పుట్టాడని "2"
దివియందు దేవునికి మహిమ
భువియందు సమాధానం "2"
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం
"ఆనందం పరమానందం "
2.పాపల వలయములో
మణుజులు పడి ఉన్నపుడు
పాపాన్ని రూపు మాప
పరిశుద్దుడు ఎలాకేతేంచేన్ "2"
కన్య మరియా గర్భనా
మానుజవాతారుడై పుట్టెన్ "2"
ఇదియే కదా నిజమైన క్రిస్మస్
"ఆనందం పరమానందం "
3.నింగిలో వింతైనా తార
జ్ఞానులకు దారి చూపింది
రారాజు ను గాంచి
కానుకలు అర్పించి పూజించిరి
Happy Christmas merry Christmas
Happy Christmas "2"
రారాజు జననం మానవాళికే వరం
విరోధికే వరం "2"
ఇదియే కదా నిజమైన క్రిస్మస్
"ఆనందం పరమానందం "