Yesu Naayakuda Song Lyrics | యేసు నాయకుఁడ Song Lyrics | Old Telugu Christian Song Lyrics
యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల
నేలుమయ్యా మోసములన్నిటి మునగఁద్రోతునని
బాసలు జేసిన ప్రభుఁడవు నీవెగా ||యేసు||
1. రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ
పిశచిని త్రోయుమి దూరము బాయక భక్తుల చేయి
విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా ||యేసు||
2. హృదయము లోకము మది పాపము మమ్ము
సతతము శ్రమ పెట్టును సదయుఁడ మమ్మును వదలక
నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ ||యేసు|
3. కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను
ఏ పాపములును ఏలకుండగ నీ ప్రాపునఁబెంచుము
మాపాలకుఁడవో ||యేసు||
4. మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోఁగొట్టగ
మానము మహిమలు మనుజుల కియ్యను భానుఁడ
రాజుగ బ్రతికిలేచితివి ||యేసు||
5. చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే
వరముల నిడితివి ధరలో నరులకు పరముఁడ
నీ దయ మరువశక్యమా ||యేసు||
నేలుమయ్యా మోసములన్నిటి మునగఁద్రోతునని
బాసలు జేసిన ప్రభుఁడవు నీవెగా ||యేసు||
1. రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ
పిశచిని త్రోయుమి దూరము బాయక భక్తుల చేయి
విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా ||యేసు||
2. హృదయము లోకము మది పాపము మమ్ము
సతతము శ్రమ పెట్టును సదయుఁడ మమ్మును వదలక
నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ ||యేసు|
3. కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను
ఏ పాపములును ఏలకుండగ నీ ప్రాపునఁబెంచుము
మాపాలకుఁడవో ||యేసు||
4. మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోఁగొట్టగ
మానము మహిమలు మనుజుల కియ్యను భానుఁడ
రాజుగ బ్రతికిలేచితివి ||యేసు||
5. చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే
వరముల నిడితివి ధరలో నరులకు పరముఁడ
నీ దయ మరువశక్యమా ||యేసు||