Idi Navodhayam Song Lyrics | ఇది నవోదయం Song Lyrics | Latest Telugu Christmas Song
    
      మహా.. శుభదినం దివితేజుడు 
భువికెతించిన దినం...
ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ...
ఇది నవోదయం దివితేజుడు
భువికేతించిన దినం
మహిమాన్వితుడు మహికేతించిన
మహా శుభదినం... "2"
పాడెదం పాడెదం రారాజు పుట్టాడని...
చాటెదమ్ చాటెదమ్ రక్షకుడు వెలిసాడని...
"2"
ఆహ హ్యాపీ క్రిస్మస్
ఓహో మెర్రి క్రిస్మస్
ఆహ హ్యాపీ క్రిస్మస్
ఓహో..హో మెర్రి క్రిస్మస్
1.కన్య మరియ గర్భమందు
కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప
నరరూపం ధరియించే... "2"
మానవాళ్ళిని రక్షించే
పరవాసులన్ చేయ వచ్చే "2"
"పాడెదం"
2.గగనాన్ని పుట్టింది ఓ తార
చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి
సాగిలపడి పూజించిరి "2"
బంగారు సాంబ్రాని భోళము
సమర్పించి తరియించిరి "2"
"పాడెదం"
3.దూత తెల్పె దావీదుపురమందు
రక్షకుడు పుట్టాడని
పరలోకసైన్యం పరవశించి
పాడిస్తుతించే ప్రభువుని "2"
శాంతి సమాధానం
రక్షణనివ్వ వెం చేసేనని.. "2"
"పాడెదం"
    
  
భువికెతించిన దినం...
ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ...
ఇది నవోదయం దివితేజుడు
భువికేతించిన దినం
మహిమాన్వితుడు మహికేతించిన
మహా శుభదినం... "2"
పాడెదం పాడెదం రారాజు పుట్టాడని...
చాటెదమ్ చాటెదమ్ రక్షకుడు వెలిసాడని...
"2"
ఆహ హ్యాపీ క్రిస్మస్
ఓహో మెర్రి క్రిస్మస్
ఆహ హ్యాపీ క్రిస్మస్
ఓహో..హో మెర్రి క్రిస్మస్
1.కన్య మరియ గర్భమందు
కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప
నరరూపం ధరియించే... "2"
మానవాళ్ళిని రక్షించే
పరవాసులన్ చేయ వచ్చే "2"
"పాడెదం"
2.గగనాన్ని పుట్టింది ఓ తార
చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి
సాగిలపడి పూజించిరి "2"
బంగారు సాంబ్రాని భోళము
సమర్పించి తరియించిరి "2"
"పాడెదం"
3.దూత తెల్పె దావీదుపురమందు
రక్షకుడు పుట్టాడని
పరలోకసైన్యం పరవశించి
పాడిస్తుతించే ప్రభువుని "2"
శాంతి సమాధానం
రక్షణనివ్వ వెం చేసేనని.. "2"
"పాడెదం"
