Idhi Chitram Kaadaa Song Lyrics | ఇది చిత్రం కాదా Song Lyrics | New Telugu Christmas Song
ప:- ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను-
ఇది చిత్రం కాదా పరమునే విడిచి వచ్చెను "2"
నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను"2"
ఈ లోకానికి వచ్చెను
ఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం"2"
అర్పించు నీ హృదయం
1.లోకాన్నే ఏలేటోడు దీనుడై దిగివచ్చాడు "2"
తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు"2"
దీనత్వం చూపించాడు
2.పాపులకు రక్షణ తెచ్చాడు రోగులకు స్వస్థతనిచ్చాడు "2"
జీవ వాక్యం బోధించాడు జీవితాలను వెలిగించాడు "2"
నిత్యజీవాన్ని మనకిచ్చాడు