Darshinchu Prabhuva Song Lyrics | దర్శించు ప్రభువా Song Lyrics

దర్శించు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపుము పరిశుద్ధాత్మతో
వేచియుందును నీ వాక్కుకై సమర్పింతును నా హృదయమును
1)గడిచిపోయినా గతమంత ఎరిగిన వాడవు
రాలిపోయిన నా జీవితము తెలిసిన వాడవు
చేయిపట్టి నను లేపావు, దయతో ఆదరించావు
నీ మేలులకై నేను ఉంటానయ్య , నీ సాక్షిగా ఇలలో ఉంటానయ్య
2)నూతన సృష్టిగా మార్చవు నా జీవితము
సంతోష వస్త్రము దరియింప చేసావు
నీ సాక్షిగా ఉంచావు, నీ సేవలో నిలిపావు
వందనమేసయ్య నిన్నే ఆరాధించేదను
వేచియుందును నీ వాక్కుకై సమర్పింతును నా హృదయమును
1)గడిచిపోయినా గతమంత ఎరిగిన వాడవు
రాలిపోయిన నా జీవితము తెలిసిన వాడవు
చేయిపట్టి నను లేపావు, దయతో ఆదరించావు
నీ మేలులకై నేను ఉంటానయ్య , నీ సాక్షిగా ఇలలో ఉంటానయ్య
2)నూతన సృష్టిగా మార్చవు నా జీవితము
సంతోష వస్త్రము దరియింప చేసావు
నీ సాక్షిగా ఉంచావు, నీ సేవలో నిలిపావు
వందనమేసయ్య నిన్నే ఆరాధించేదను