Type Here to Get Search Results !

Neeve chalunu yesu song lyrics | నీవే చాలును యేసు Song Lyrics

Neeve chalunu yesu song lyrics | నీవే చాలును యేసు Song Lyrics

Neeve chalunu yesu song lyrics
నీవే చాలును యేసు వేరై ఉండలేను
నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలేను ( 2)
మనసు చెదిరిన నీ మాట నిలుచును
మనుషులంతా వీడిన నీ కృపయే దాచును (2)

ఈ లోక సంపద లేకున్నా మది యందు సంతసముంచావు
మనుషుల సాయం రాకున్నా నిరీక్షించే ఓర్పే నేర్పావు. (2)
ఆకలి వేళలో అద్భుతాలు చేసావు
నాకున్న లేమిలో నన్ను దీవించావు. (2) //నీవే చాలును//

గతకాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు
మితి మీరే వ్యతిరేక స్థితులపై అధికారమే ఇచ్చావు. (2)
కాలాలు మారిన కోర్కెలు చెదిరిన బంథాలే వీడిన నీ ప్రేమ మారదు (2).//నీవే చాలును//


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area