Krotha Keerthana Padedan Song Lyrics | క్రొత్త కీర్తన పాడెదన్ Song Lyrics
పల్లవి:
క్రొత్త కీర్తన పాడెదన్
ప్రభు ఏసుని స్తుతియించెదన్
అనుపల్లవి:
యేసయ్య యేసయ్య నీవే నా గానం
యేసయ్య యేసయ్య నీవే నా ధ్యానం
యేసయ్య యేసయ్య నీవే నా ప్రాణం
యేసయ్య యేసయ్య నీవే నా సర్వం
1. ఆశ్చర్యకరుడు నా దేవుడు
యుగయుగాలకు సజీవుడు
మహిమ ఘనత ప్రభావములు
యుగయుగములకు నీకే యేసయ్య
2. సర్వోన్నతుడు నా దేవుడు
ఆల్ఫా ఒమేగా నా దేవుడు
మొదటివాడా కడపటి వాడా
సర్వాధికారివి నా యేసయ్య
3. మహోన్నతుడు నా దేవుడు
మహా మహిమతో రానైయున్నాడు
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
నే వేచి యున్న నీ రాకకై
క్రొత్త కీర్తన పాడెదన్
ప్రభు ఏసుని స్తుతియించెదన్
అనుపల్లవి:
యేసయ్య యేసయ్య నీవే నా గానం
యేసయ్య యేసయ్య నీవే నా ధ్యానం
యేసయ్య యేసయ్య నీవే నా ప్రాణం
యేసయ్య యేసయ్య నీవే నా సర్వం
1. ఆశ్చర్యకరుడు నా దేవుడు
యుగయుగాలకు సజీవుడు
మహిమ ఘనత ప్రభావములు
యుగయుగములకు నీకే యేసయ్య
2. సర్వోన్నతుడు నా దేవుడు
ఆల్ఫా ఒమేగా నా దేవుడు
మొదటివాడా కడపటి వాడా
సర్వాధికారివి నా యేసయ్య
3. మహోన్నతుడు నా దేవుడు
మహా మహిమతో రానైయున్నాడు
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
నే వేచి యున్న నీ రాకకై