Duppi neeti vagula koraku Lyrics | దుప్పి నీటి వాగుల కొరకు Song Lyrics
దుప్పి నీటి వాగుల కొరకు
ఆశపడునట్లుగా
నీ కొరకు నా ప్రాణం
ఆశపడుచున్నది
నిన్నే ఆశ్రయించాను
నీ సన్నిధికి చేరాను
1.యెగసిపడే అలలనుకొంటిని
యెండమావులను చూసి
యెరుగకనే అంత ధూరం
పరుగెత్తితిని
జీవజలము నీవని
జీవాధిపతి నీవేనని
ఆ నిత్య జీవము నీలోనే ఉన్నాది
2. నీ వాక్యమే దేవా
నన్ను బ్రతికించినది
బాధలో నెమ్మదినిచ్చి
నన్ను ఓదార్చినది
నా పాదములకు ధీపమై
నా త్రోవకు వెలుగై
నన్ను నడిపించినది నీ వాక్యమే
3 జుంటి తేనే ధారలకన్న
మధురమైంది నీ వాక్యం
మేలిమి బంగారముకన్న
కోరదగినది
వెలగల ముత్యము కన్న
రత్నరాశుల కన్నా
నీ వాక్యమే యెంతో కోరదగినది
ఆశపడునట్లుగా
నీ కొరకు నా ప్రాణం
ఆశపడుచున్నది
నిన్నే ఆశ్రయించాను
నీ సన్నిధికి చేరాను
1.యెగసిపడే అలలనుకొంటిని
యెండమావులను చూసి
యెరుగకనే అంత ధూరం
పరుగెత్తితిని
జీవజలము నీవని
జీవాధిపతి నీవేనని
ఆ నిత్య జీవము నీలోనే ఉన్నాది
2. నీ వాక్యమే దేవా
నన్ను బ్రతికించినది
బాధలో నెమ్మదినిచ్చి
నన్ను ఓదార్చినది
నా పాదములకు ధీపమై
నా త్రోవకు వెలుగై
నన్ను నడిపించినది నీ వాక్యమే
3 జుంటి తేనే ధారలకన్న
మధురమైంది నీ వాక్యం
మేలిమి బంగారముకన్న
కోరదగినది
వెలగల ముత్యము కన్న
రత్నరాశుల కన్నా
నీ వాక్యమే యెంతో కోరదగినది