Sthiramaina Nee Premapai Song Lyrics | స్థిరమైన నీ ప్రేమపై Song Lyrics
పల్లవి : స్థిరమైన నీ ప్రేమపై ఆనుకొనిఉందును || 2 ||
ధరపైనా ఆ ప్రేమను ప్రకటించుచుందును || 2 ||
నా యెడల నీవు మంచి దేవుడవు || 2 ||
స్తుతులకు ఘనతకు నీవే యోగ్యుడవు || 2 ||
చరణం - 1 : నేనింకా పాపినై జీవించుచుండగనే
వెల్లడిపరచితివి నీవే నా యెడల ప్రేమను || 2 ||
ఎడబాపువాడెవడు ఆ ప్రేమ నుండి నను || 2 ||
శ్రమఅయినా బాధఅయినా విడువను నిన్ను ఎన్నడును || 2 || || నా యెడల||
చరణం - 2 శాశ్వత ప్రేమతో నీవు నన్ను ప్రేమించి
విడువక నా యెడల నీవే చూపితివి నీ కృపను || 2 ||
అన్నిటిలో పొందెదను అత్యధిక విజయమును || 2 ||
అనుగ్రయించుచుందువు యేసుతో సమస్తమును || 2 || || నా యెడల||
చరణం - 3 ఈ లోక శత్రువులు నన్ను భయపెట్టినను
జీవన పోరాటములు కలత కలిగించినను || 2 ||
నీ ప్రేమ హస్తములు పెనవేసుకొనను నన్ను || 2 ||
ఆదరించుచుందువు పంపి కృపాక్షేమమును || 2 || || నా యెడల||