Krupayu Samadhanamu Song Lyrics | కృపయు సమాధానము Song Lyrics
కృపయు సమాధానము
కృపయు సమాధానము
ప్రభుయేసుని అనుభవ జ్ఞానములో
అభివృద్ధి నొందునుగాక
నీ కృపలేనిదే
రక్షణలేదుగా
నాలో ఏముందని
నాకై నీ రుధీరము (2)
నే లయ మగుటయు
నీవు కనలేవుగా (2)
యాకోబు దేవుడా (ఆ......
ఆరాధించేదా (2)
ఎన్నో ప్రశ్నలు
నెమ్మది లేదుగా
నిన్ను తేరి చూడగా
నిమ్మల మాయేనే (2)
నీ వదనంబులో
సమాధానమే (2)
యోబుతో కూడినే (ఆ......
ఆరాధించేదా (2)
కృపయు సమాధానము
ప్రభుయేసుని అనుభవ జ్ఞానములో
అభివృద్ధి నొందునుగాక
నీ కృపలేనిదే
రక్షణలేదుగా
నాలో ఏముందని
నాకై నీ రుధీరము (2)
నే లయ మగుటయు
నీవు కనలేవుగా (2)
యాకోబు దేవుడా (ఆ......
ఆరాధించేదా (2)
ఎన్నో ప్రశ్నలు
నెమ్మది లేదుగా
నిన్ను తేరి చూడగా
నిమ్మల మాయేనే (2)
నీ వదనంబులో
సమాధానమే (2)
యోబుతో కూడినే (ఆ......
ఆరాధించేదా (2)