Snehithuda Na Nija Snehithuda Song Lyrics | స్నేహితుడా నా నిజ స్నేహితుడా Song Lyrics
స్నేహితుడా నా నిజ స్నేహితుడా
నా ప్రియుడా బహు సన్నిహితుడా
యేసయ్యా నా ప్రియ స్నేహితుడా
నజరేయా నా ప్రాణ హితుడా
అ. ప. :
స్నేహితుడా స్నేహితుడా
నా నిజ స్నేహితుడా
యేసయ్యా నా యేసయ్యా
నా ప్రియ స్నేహితుడా
1.నా బాధలలో నిజ బాంధవుడవు
ఇష్ట సఖుడవు కష్ట సమయాన
కృంగిన వేళలో కరమును చాపావు
శరణని వేడగా కరుణను చూపావు
2.కలువరి సిలువలో ప్రాణమర్పించి
నిజ స్నేహమునకు అర్థము తెలిపి
నను క్షమియించితివి రక్షణ నొసగితివి
శాశ్వత జీవమును నాకిల నోసగితివి
నా ప్రియుడా బహు సన్నిహితుడా
యేసయ్యా నా ప్రియ స్నేహితుడా
నజరేయా నా ప్రాణ హితుడా
అ. ప. :
స్నేహితుడా స్నేహితుడా
నా నిజ స్నేహితుడా
యేసయ్యా నా యేసయ్యా
నా ప్రియ స్నేహితుడా
1.నా బాధలలో నిజ బాంధవుడవు
ఇష్ట సఖుడవు కష్ట సమయాన
కృంగిన వేళలో కరమును చాపావు
శరణని వేడగా కరుణను చూపావు
2.కలువరి సిలువలో ప్రాణమర్పించి
నిజ స్నేహమునకు అర్థము తెలిపి
నను క్షమియించితివి రక్షణ నొసగితివి
శాశ్వత జీవమును నాకిల నోసగితివి