Randi suvartha sunadhamutho song lyrics | రండి సువార్త సునాదముతో Song Lyrics
రండి సువార్త సునాదముతో – రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో – ప్రభుయేసు దయానిధి సన్నిధికి
1. యేసే మానవజాతి వికాసం – యేసే మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం – భాసుర క్రైస్తవ శుభనామం #రండి#
2. యేసే దేవుని ప్రేమ స్వరూపం – యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం – ఆశ్రిత జనముల సుఖవాసం #రండి#
3. యేసే సిలువను మోసిన దైవం – యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం – దాసుల ప్రార్ధన సహకారం #రండి#
4. యేసే సంఘములో మన కాంతి – యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి – పసిపాపల దీవెన మూర్తి #రండి#
5. యేసే జీవన ముక్తికి మార్గం – యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం – వాసిగ నమ్మిన జనస్తోత్రం #రండి#