Type Here to Get Search Results !

Neetho naduthumu ninne koluthunayya song lyrics | నీతో నడుతుము | దేవా మా స్వరములు ఇవిగో Song Lyrics

Neetho naduthumu ninne koluthunayya song lyrics | నీతో నడుతుము | దేవా మా స్వరములు ఇవిగో Song Lyrics

Neetho naduthumu ninne koluthunayya song lyrics
నీతో నడుతుము- నిన్నే కొలుతుము
నీ సహవాసము- నిత్యము క్షేమము

ఓ యేసయ్యా మా రక్షక- నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా

దేవా-నీ సన్నిధిలోనా
దేవా- నీ దీవెనలెన్నో
దేవా- పొందెదము దినదినము
||నీతో||
నీలో ఉండెదం- నీకై బ్రతికెదం
ఈ ఆనందము- ఇలలో చాటెదం

దేవా- మా స్వరములు ఇవిగో
దేవా- మా స్తోత్రాలు ఇవిగో
దేవా- మా సర్వస్వము నీకే
||నీతో||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area