Type Here to Get Search Results !

Na pranama na sarvama song lyrics | నా ప్రాణమా నా సర్వమా Song Lyrics

Na pranama na sarvama song lyrics | నా ప్రాణమా నా సర్వమా Song Lyrics

Na pranama na sarvama song lyrics
పల్లవి: నా ప్రాణమా నా సర్వమా - ఆయన పరిశుద్ధ నామమునకు
సదా స్తుతులను చెల్లించుమా - మరువకు ఆయన మేలులను

1. క్షమించును నీ పాపములను - కుదుర్చును నీ రోగములను
కీడు నుండి నీ ప్రాణమును రక్షించి - కరుణా కిరీటము దయచేయును

2. పడమటికి తూర్పెంత దూరమో - పాపములన్నియు దూరపరచెను
తండ్రి తన తనయులపై జాలిపడునట్లు - భక్తుల యెడల జాలిపడును

3. నిన్ను మేలులతో తృప్తి పరచున్ - నీ యౌవనము నూతన పరచును
బాధితులకు బహున్యాయము తీర్చు - యెహోవా యెంతో దయాళుడు

4. మనము నిర్మింప బడినరీతి - మంటి వారమని ప్రభు యెరుగును
గడ్డి పువ్వువలె నున్నది మన బ్రతుకు - గాలి వీచగ అది యెగిరిపోవున్

5. స్థిరపరచె తన సింహాసనము - సర్వలోకమును యేలు చుండె
నీ యాజ్ఞలను పాలించెదము - నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area