Saripodhu Aradhana Song Lyrics | సరిపోదు ఆరాధన Song Lyrics | Christian Latest Telugu Songs
నిరతము నిను స్తుతియించినా,
దేవా ! సరిపోదు ఆరాధన
ప్రతి క్షణము కీర్తించినా,
ప్రభువా ! నీ కృపలకు సరితూగునా ? || 2 ||
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నికే ఆరాధన || 2 ||
ప్రభువా యెహోవా రాఫా నివే
నా స్వస్థతలు అన్ని నీవే నీవే
దేవా యెహోవా నిస్సి నీవే
నా విజయాల అధిపతి నీవే నీవే || ఆరాధన ||
ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా
కోపానికి కాలయాపన నీదే ప్రభువా
నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా
నీతోడు ఉంటె నాదరి రాదు ఏ భాధ || ఆరాధన ||
నా గతము రద్దు చేసిన నాదు దేవా
నా రేపును నడిపించేది నీవే ప్రభువా
నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా
నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా || ఆరాధన ||
దేవా ! సరిపోదు ఆరాధన
ప్రతి క్షణము కీర్తించినా,
ప్రభువా ! నీ కృపలకు సరితూగునా ? || 2 ||
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నికే ఆరాధన || 2 ||
ప్రభువా యెహోవా రాఫా నివే
నా స్వస్థతలు అన్ని నీవే నీవే
దేవా యెహోవా నిస్సి నీవే
నా విజయాల అధిపతి నీవే నీవే || ఆరాధన ||
ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా
కోపానికి కాలయాపన నీదే ప్రభువా
నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా
నీతోడు ఉంటె నాదరి రాదు ఏ భాధ || ఆరాధన ||
నా గతము రద్దు చేసిన నాదు దేవా
నా రేపును నడిపించేది నీవే ప్రభువా
నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా
నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా || ఆరాధన ||