Rajula raja prabhuvula prabhuva song lyrics | రాజుల రాజా ప్రభువుల ప్రభువా Song Lyrics
మహా మహా మహా రాజువే మహా మహా మహామహుడవే
రిగ రిగ మాగ రిగ రిగ సని
రిగ రిగ మగ రిగ రిగ
రిగ రిగ మగ రిగ రిగ సని
రిగ పమ గరి సని సా
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
రానైయున్న మహారాజ(2)
నినామమే గాననియము
నిరంజ్యమే సర్వత్రము (2)
మహా మహా మహారాజువే
మహా మహా మహాగానుడవే
(రాజుల)
1) ఎవ్వరు లేక మునుపే నీవే ఉన్నావు
ఎదుయు కాక మునుపే నీవే ఉన్నావు(2)
నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షం లేదయ్య
నిన్ను రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్య(2)
లేదయ్య లేదయ్య ఏది లేనే లేదయ్య (2)
రాజాధి రాజా నా రాజా మహారాజ (4)
2) పటలు రాయక మునుపే నీవే దేవుడావు
దూతలు పొగడక మునుపే నీవే దేవుడావు(2)
సృష్టి రూపన్నె దాల్చక మునుపే నీవే ఉన్నావు
సమయపు తొలి నిమిషం ప్రారంభములో నీవే ఉన్నావు (2)
ఉన్నావు ఉన్నావు హామీషా నీవే దేవునిగా (4)
3) సర్వము సాధ్యమే ని గణ నామంలో
సాధ్యము కానిది లేనే లేదయ్య
సృష్టి అంతటిలో నిన్ను మించిన శ్రేస్తుడు ఎవరయ్య
సర్వ లోకన్నా నీకు సాటి లేనే లేదయ్య
యేసయ్య యేసయ్య మాకు సర్వం నీవేగా
మార్గము సత్యము జీవము నీవేగా (4)రాజుల
రిగ రిగ మాగ రిగ రిగ సని
రిగ రిగ మగ రిగ రిగ
రిగ రిగ మగ రిగ రిగ సని
రిగ పమ గరి సని సా
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
రానైయున్న మహారాజ(2)
నినామమే గాననియము
నిరంజ్యమే సర్వత్రము (2)
మహా మహా మహారాజువే
మహా మహా మహాగానుడవే
(రాజుల)
1) ఎవ్వరు లేక మునుపే నీవే ఉన్నావు
ఎదుయు కాక మునుపే నీవే ఉన్నావు(2)
నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షం లేదయ్య
నిన్ను రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్య(2)
లేదయ్య లేదయ్య ఏది లేనే లేదయ్య (2)
రాజాధి రాజా నా రాజా మహారాజ (4)
2) పటలు రాయక మునుపే నీవే దేవుడావు
దూతలు పొగడక మునుపే నీవే దేవుడావు(2)
సృష్టి రూపన్నె దాల్చక మునుపే నీవే ఉన్నావు
సమయపు తొలి నిమిషం ప్రారంభములో నీవే ఉన్నావు (2)
ఉన్నావు ఉన్నావు హామీషా నీవే దేవునిగా (4)
3) సర్వము సాధ్యమే ని గణ నామంలో
సాధ్యము కానిది లేనే లేదయ్య
సృష్టి అంతటిలో నిన్ను మించిన శ్రేస్తుడు ఎవరయ్య
సర్వ లోకన్నా నీకు సాటి లేనే లేదయ్య
యేసయ్య యేసయ్య మాకు సర్వం నీవేగా
మార్గము సత్యము జీవము నీవేగా (4)రాజుల