Type Here to Get Search Results !

Neeti yuta yodda natabaditimi lyrics | నీటి యూట యొద్ద నాట బడితిమి Song Lyrics

Neeti yuta yodda natabaditimi lyrics | నీటి యూట యొద్ద నాట బడితిమి Song Lyrics

Neeti yuta yodda natabaditimi lyrics
పల్లవి: నీటి యూట యొద్ద నాట బడితిమి
వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
చింత పడము మాకాపుమానము
యేసు కృప చాలును .. నీటి..

1. పాపం పోయెను హల్లెలూయ
యేసు లేచెను హల్లెలూయ
యేసు వచ్చెను హల్లెలూయ
స్తుతి గీతం పాడుదము .. నీటి..

2. యేసే మార్గము హల్లెలూయ
యేసే సత్యము హల్లెలూయ
యేసే జీవము హల్లెలూయ
యేసు వార్తను చాటుదము .. నీటి..

3. వాక్య ధ్యానము హల్లెలూయ
ప్రార్థనాత్మతో హల్లెలూయ
ఏకత్వముతో హల్లెలూయ
సహవాసం కోరుదమా .. నీటి..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.