Nee Krupa Naaku Chaalunu Lyrics | నీ కృప నాకు చాలును దేవా Song Lyrics
ప. నీ కృప నాకు చాలును దేవా
నేను జీవింప చాలునయ్యా
చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా (2)
నీ కృప నాకు చాలును దేవా...
1) యెరికో గోడలు ముందుండినా
ఎఱ్ఱ సముద్రము ఎదురైనా (2)
నీ కృప ఉండగా సాగిపోయెదా
నీ కృపలోనే జీవించెదా (2)
నీ కృప నాకు చాలును దేవా...
2) జలప్రళయములే నను ముంచినా
చీకటి శక్తులు నన్ను ఆవరించినా (2)
నీ కృప ఉండగా సాగిపోయెదా
నీ కృపలోనే జీవించెదా (2)
నీ కృప నాకు చాలును దేవా...
3) వ్యాధులు బాధలు నాకు కలిగినా
కష్టాలు నష్టాలు ఎదురైనా (2)
నీ కృప ఉండగా సాగిపోయెదా
నీ కృపలోనే జీవించెదా (2)
నీ కృప నాకు చాలును దేవా...
నేను జీవింప చాలునయ్యా
చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా (2)
నీ కృప నాకు చాలును దేవా...
1) యెరికో గోడలు ముందుండినా
ఎఱ్ఱ సముద్రము ఎదురైనా (2)
నీ కృప ఉండగా సాగిపోయెదా
నీ కృపలోనే జీవించెదా (2)
నీ కృప నాకు చాలును దేవా...
2) జలప్రళయములే నను ముంచినా
చీకటి శక్తులు నన్ను ఆవరించినా (2)
నీ కృప ఉండగా సాగిపోయెదా
నీ కృపలోనే జీవించెదా (2)
నీ కృప నాకు చాలును దేవా...
3) వ్యాధులు బాధలు నాకు కలిగినా
కష్టాలు నష్టాలు ఎదురైనా (2)
నీ కృప ఉండగా సాగిపోయెదా
నీ కృపలోనే జీవించెదా (2)
నీ కృప నాకు చాలును దేవా...